చిల్కూర్ బాలాజీ టెంపుల్

చిల్కూర్ బాలాజీ టెంపుల్

వీసా బాలాజీ టెంపుల్ లేదా వీసా బాలాజీ దేవునిగా ప్రసిద్ది చెందినది హైదరాబాద్ కి అతి చేరువులో ఉన్న చిల్కూర్ బాలాజీ టెంపుల్. చిల్కూర్ బాలాజీ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే వారి భార్యలైన శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు. అనేకమంది భక్తులు విదేశాలకు వెళ్లే కోరిక తో ఇక్కడికి వస్తారు. 75,000 నుండి 1 లక్ష భక్తులు చిలుకూరు బాలాజీ గుడిలోని స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే … Read more