బతుకమ్మ పండుగ విశేషాలు (Bathukamma Festival)

బతుకమ్మ పండుగ విశేషాలు (Bathukamma Festival)

Introduction తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ (Bathukamma festival). బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఆ రోజు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఆడవారికి మాత్రమే చెందిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మ మధ్యలో పెట్టి, … Read more