Aditya Hridayam – ఆదిత్య హృదయం

Spread the word

Introduction

Aditya Hridayam meaning is “The Heart of Aditya (Sun God)”.

Aditya Hridayam is another very powerful stotra praising the Sun god and is written by Maharishi Agastya. It is first recited in yuddha Kanda of Ramayana (of Valmiki) Aditya Hridayam as the name indicates is the prayer to Lord Sun for achieving success in all our endeavors.

History

The Lord Sun dispels the obstacles that come on the way. Sri Rama too achieved success by praying to Lord Sun. When God incarnates as man he likes to behave like a man in order to set an example. So lord Rama worshiped the Sun.

Sage Agastya teaches Lord Rama, who is fatigued after the long battle with various fighters of Lanka, this procedure of worshiping Surya for strength to defeat Ravana.

This holy hymn dedicated to the Sun deity will result in destroying all enemies and bring you victory and never ending supreme bliss. He is Brahma, Vishnu, Shiva, Skands, Prajapati.

He is also Mahendra, kubera, kala, yama, soma and varuna. He is the pitrs, vasus, sadhyas, aswini devas, maruts, manu, vayu, agni, prana and, being the source of all energy and light, is the maker of all the six seasons.

He is the son of Aditi, creator of the universe, inspirer of action, transversal of the heavens. He is the sustainer, illumination of all directions, the golden hued brilliance and is the maker of the day.

Aditya Hridayam is almost equal to entire sandhya vandana and recite it once a day & thrice on Sundays to achieve the impossible things!


Aditya Hridayam in Telugu

ఆదిత్య హృదయం

తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్తితమ్ |
రావణం చాగ్రతో దృష్వా యుద్ధాయ సముపస్థితమ్ ||1||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణమ్ |
ఉపగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః ||2||

రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ||3||

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శుభమ్ ||4||

సర్వమఙ్గళమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్ |
చీన్తాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమమ్ ||5||

రశ్మిమన్తం సముద్యన్తం దేవసుర నమసృతమ్ |
పూజయస్వ వివస్వన్తంభాస్కరం భువనేశ్వరమ్ ||6||

సర్వదేవాత్మకోహ్యేష తేజస్వీ టశ్మిభావనః |
యేష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ||7||

యేష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతిః |
మహేన్ద్రోధనదఃకాలో యమః సోమోహ్యపాంపతిః ||8||

పితరో వసవస్సాధ్యాహ్యశ్వినౌమరుతోమనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తాప్రభాకరః ||9||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః స్వట్ణరేతా దివాకరః ||10||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శమ్భుస్త్వష్టామార్తాణ్డ అంశుమాన్ ||11||

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోదితేః పుత్రః శఙ్ఖః శిశిరనాశనః ||12||

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః |
ఙ్హనవృష్టిరపాం మిత్రో విన్ధ్యవీథీప్లవఙ్గమః ||13||

ఆతపీ మణ్డలీమృత్యుః పిఙ్గలః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ||14||

నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే ||15||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ||16||

జయాయ జయభద్రాయ హర్యాశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ||17||

నమ ఉగ్రాయ వీరాయ సారఙ్గాయ నమో నమః |
నమః పద్మప్రభోదాయ మార్తాణ్డాయ నమో నమః ||18||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చనే |
భాస్వతే సర్వభక్షాయ రౌడ్రాయ వపుషే నమః ||19||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ||20||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||21||

నాశయత్యేష వైభూతం తదేవసృజతి ప్రభుః |
పాయత్యేషతపత్యేష వర్షత్యేష గభస్తిభిః ||22||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోతఞ్చ ఫలఞ్చైవగ్నిహోత్రిణామ్ ||23||

వేదాశ్చక్రతవశ్చైవక్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ||24||

ఫలశ్రుతిః

ఏనమాపత్సుకృచ్ర్ఛేషు కాన్తారేషుభయేషుచ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ ||25||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వాయుద్ధేషు విజయిష్యసి ||26||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వాతదాగస్యో జగామ చ యథాగతమ్ ||27||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ||28||

ఆదిత్యం ప్రేక్ష్యజప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్యశుచిర్భూత్వా ధనురాదాయ వేర్యవాన్ ||29||

రావణం ప్రేక్ష్యహృష్టాత్మా యుద్ధాయ సముపాహమత్ |
సర్వయత్నేన మహాతావధే తస్య ధృతోభవత్ ||30||

అథ రవిరవదన్నిరీక్ష్యరామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచ్స్త్వరేతి ||31||



Spread the word

Leave a Comment