హైదరాబాద్

చిల్కూర్  బాలాజీ టెంపుల్

A roundup

వీసా బాలాజీ టెంపుల్ లేదా వీసా బాలాజీ దేవునిగా ప్రసిద్ది చెందిన చిల్కూర్ బాలాజీ దేవాలయం

చిల్కూర్ బాలాజీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే వారి భార్యలైన శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు.

ఇక్కడ స్వామి వారిని దర్శిస్తే వీసా దొరుకుతుందని ఒక నమ్మకం.

ప్రతీ వారం 75,000 నుండి 1 లక్ష వరకు భక్తులు విదేశాలకు వెళ్లే కోరికతో ఇక్కడికి వస్తారు.

భక్తులు మొదటగా కోరికను మొక్కుకొని దేవాలయం చుట్టూ 11 ప్రదక్షణాలు చేస్తారు.

కోరిక తీరాక దేవాలయం చుట్టూ 108 ప్రదక్షణాలు చేసి మొక్కును తీర్చుకొంటారు.

డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది.

దేవాలయం ముఖద్వారం

పూర్తి వివరాలకు క్రింద ఉన్న లింకును నొక్కండి

షేర్ చేయండి

Arrow