Sunday, 9/8/2020 | 10:45 UTC+5
  • ఉగాది శుభాకాంక్షల సందేశాలు (Ugadi Greeting Images & Messages)

    ఉగాది గ్రీటింగ్స్ (Ugadi Greetings Images & Messages) ఉగాది మన తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే పండగ. ఈ పండగను తెలుగు నూతన సంవత్సరం యొక్క మొదటి రోజుగా జరుపుకుంటాము. ఇది తెలుగువారి మొదటి పండుగ.  మన భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు

    Read more

All rights reserved. 2017. Our Privacy Policy.