ఆంగ్ల – తెలుగు సంఖ్యలు (English – Telugu Numbers)

English to Telugu Numbers

ఆంగ్ల సంఖ్యలు తెలుగులో (English Numbers in Telugu)

One

1

ఒకటి

Two

2

రెండు

Three

3

మూడు

Four

4

నాలుగు

Five

5

ఐదు

Six

6

ఆరు

Seven

7

ఏడు

Eight

8

ఎనిమిది

Nine

9

తొమ్మిది

Ten

10

౧౦

పది

Eleven

11

౧౧

పదకొండు (పదున్నొకటి)

Twelve

12

౧౨

పన్నెండు

Thirteen

13

౧౩

పదమూడు

Fourteen

14

౧౪

పద్నాలుగు

Fifteen

15

౧౫

పదిహేను

Sixteen

16

౧౬

పదహారు

Seventeen

17

౧౭

పదిహేడు

Eighteen

18

౧౮

పద్దెనిమిది

Nineteen

19

౧౯

పంతొమ్మిది

Twenty

20

౨౦

ఇరవై / ఇరువది

Twenty-one

21

౨౧

ఇరవైఒకటి

Twenty-two

22

౨౨

ఇరవైరెండు

Twenty-three

23

౨౩

ఇరవైమూడు

Twenty-four

24

౨౪

ఇరవైనాలుగు

Twenty-five

25

౨౫

ఇరవైఐదు

Twenty-six

26

౨౬

ఇరవైఆరు

Twenty-seven

27

౨౭

ఇరవైఏడు

Twenty-eight

28

౨౮

ఇరవైఎనిమిది

Twenty-nine

29

౨౯

ఇరవైతొమ్మిది

Thirty

30

౩౦

ముప్పై / ముప్పది

Thirty-one

31

౩౧

ముప్పైఒకటి

Thirty-two

32

౩౨

ముప్పైరెండు

Thirty-three

33

౩౩

ముప్పైమూడు

Thirty-four

34

౩౪

ముప్పైనాలుగు

Thirty-five

35

౩౫

ముప్పై అయిదు

Thirty-six

36

౩౬

ముప్పై ఆరు

Thirty-seven

37

౩౭

ముప్పై ఏడు

Thirty-eight

38

౩౮

ముప్పై ఎనిమిది

Thirty-nine

39

౩౯

ముప్పైతొమ్మిది

Forty

40

౪౦

నలభై / నలువది

Forty-one

41

౪౧

నలభైఒకటి

Forty-two

42

౪౨

నలభైరెండు

Forty-three

43

౪౩

నలభైమూడు

Forty-four

44

౪౪

నలభైనాలుగు

Forty-five

45

౪౫

నలభైఅయిదు

Forty-six

46

౪౬

నలభైఆరు

Forty-seven

47

౪౭

నలభైఏడు

Forty-eight

48

౪౮

నలభైఎనిమిది

Forty-nine

49

౪౯

నలభైతొమ్మిది

Fifty

50

౫౦

యాబై / ఏబది

Fifty-one

51

౫౧

యాభైఒకటి

Fifty-two

52

౫౨

యాభైరెండు

Fifty-three

53

౫౩

యాభైమూడు

Fifty-four

54

౫౪

యాభైనాలుగు

Fifty-five

55

౫౫

యాభైఐదు

Fifty-six

56

౫౬

యాభైఆరు

Fifty-seven

57

౫౭

యాభైఏడు

Fifty-eight

58

౫౮

యాభైఎనిమిది

Fifty-nine

59

౫౯

యాభైతొమ్మిది

Sixty

60

౬౦

అరవై

Sixty-one

61

౬౧

అరవైఒకటి

Sixty-two

62

౬౨

అరవైరెండు

Sixty-three

63

౬౩

అరవైమూడు

Sixty-four

64

౬౪

అరవైనాలుగు

Sixty-five

65

౬౫

అరవైయైదు

Sixty-six

66

౬౬

అరవైఆరు

Sixty-seven

67

౬౭

అరవైఏడు

Sixty-eight

68

౬౮

అరవైఎనిమిది

Sixty-nine

69

౬౯

అరవైతొమ్మిది

Seventy

70

౭౦

డెబ్భై / డెబ్బది

Seventy-one

71

౭౧

డెబ్బైఒకటి

Seventy-two

72

౭౨

డెబ్బైరెండు

Seventy-three

73

౭౩

డెబ్బైమూడు

Seventy-four

74

౭౪

డెబ్బైనాలుగు

Seventy-five

75

౭౫

డెబ్బైయైదు

Seventy-six

76

౭౬

డెబ్బైయారు

Seventy-seven

77

౭౭

డెబ్బైఏడు

Seventy-eight

78

౭౮

డెబ్బైయెనిమిది

Seventy-nine

79

౭౯

డెబ్బైతొమ్మిది

Eighty

80

౮౦

ఎనబై / ఎనుబది

Eighty-one

81

౮౧

ఎనబైఒకటి

Eighty-two

82

౮౨

ఎనబైరెండు

Eighty-three

83

౮౩

ఎనబైమూడు

Eighty-four

84

౮౪

ఎనబైనాలుగు

Eighty-five

85

౮౫

ఎనబైయైదు

Eighty-six

86

౮౬

ఎనబైఆరు

Eighty-seven

87

౮౭

ఎనబైఏడు

Eighty-eight

88

౮౮

ఎనబైఎనమిది

Eighty-nine

89

౮౯

ఏనాబైతోమ్మిది

Ninety

90

౯౦

తొంబై / తొంబది

Ninety-one

91

౯౧

తొంబైఒకటి

Ninety-two

92

౯౨

తొంబైరెండు

Ninety-three

93

౯౩

తొంబైమూడు

Ninety-four

94

౯౪

తొంబైనాలుగు

Ninety-five

95

౯౫

తొంబైయైదు

Ninety-six

96

౯౬

తొంబైయారు

Ninety-seven

97

౯౭

తొంబైఏడు

Ninety-eight

98

౯౮

తొంబైఎనిమిది

Ninety-nine

99

౯౯

తొంబైతొమ్మిది

One hundred

100

౧౦౦

వంద / నూరు

Two hundred

200

౨౦౦

రెండువందలు

Three hundred

300

౩౦౦

మూడువందలు

Four hundred

400

౪౦౦

నాలుగువందలు

Five hundred

500

౫౦౦

అయిదువందలు

Six hundred

600

౬౦౦

ఆరువందలు

Seven hundred

700

౭౦౦

ఏడువందలు

Eight hundred

800

౮౦౦

ఎనిమిదివందలు

Nine hundred

900

౯౦౦

తొమ్మిదివందలు

One Thousand

1000

౧౦౦౦

వేయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *