- ఆంగ్ల – తెలుగు సంఖ్యలు (English – Telugu Numbers)
- Beautiful & Simple Rangoli Designs For Beginners 161 (Easy New Year / Sankranthi / Ugadi Muggulu)
- Easy Krishnashtami Cradle Rangoli / Muggulu / Kolam Designs For Beginners 160
- Cradle Rangoli Designs For Beginners 159 (Easy Krishnashtami/New Year/Sankranthi/Ugadi Muggulu)
- Rangoli Designs For Beginners 158 (Easy Krishnashtami / New Year / Sankranthi / Ugadi Muggulu)
ఉగాది శుభాకాంక్షల సందేశాలు (Ugadi Greeting Images & Messages)
06/04/2019
ఉగాది గ్రీటింగ్స్ (Ugadi Greetings Images & Messages)
ఉగాది మన తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే పండగ. ఈ పండగను తెలుగు నూతన సంవత్సరం యొక్క మొదటి రోజుగా జరుపుకుంటాము. ఇది తెలుగువారి మొదటి పండుగ. మన భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ.
ఉగాది పండగ గురించి మరింత సమాచారం కొరకు “ఉగాది పండగ” వ్యాసాన్ని చదవండి.
Ugadi is the New Year’s Day for the Hindus of Telangana, Andhra Pradesh, Karnataka and Maharashtra states in India. It is festively observed in these regions on the first day of the Hindu lunisolar calendar month of Chaitra.
Here we have 2019 (Vikaari Telugu Year) latest Ugadi wishes in Telugu. We are giving warm greetings of Ugadi Festival to everyone in Telugu, happy Ugadi quotes in Telugu for friends, best Telugu Ugadi images, beautiful HD images for Ugadi, happy Ugadi quotations and wishes in Telugu, happy Ugadi wishes and greetings in Telugu, get latest Ugadi images and quotations in Telugu.
You can share them on any social media like Facebook, Wtsapp with your friends and family members.

మీకు, మీ కుటుంబ సభ్యులకు
సకల సౌభాగ్యాలని అందించాలి
నూతన వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
POST YOUR COMMENTS